GHMC ELECTION RESULTS 2020 COUNTING CENTRES BECOME BUSY AS COUNTING PROCESS BEGIN IN GHMC AK
GHMC Elections Results: ఓట్ల లెక్కింపు ప్రక్రియ షురూ.. కౌంటింగ్ కేంద్రాల్లో సందడి
Hyderabad GHMC Elections Results 2020: గ్రేటర్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. ఉదయం 8 గంటల సమయానికే కౌంటింగ్‌లో పాల్గొనే సిబ్బంది అధికారులు తమకు కేటాయించిన హాల్స్‌కు చేరుకున్నారు. అయితే ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో జరగడంతో ముందుగా ఓట్ల బండల్స్‌ను వేరే చేసి బాక్సుల్లో వేసుకునే పనిని మొదలుపెట్టారు. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత 10 గంటలకు అసలు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలుకానుంది.