Gas cylinder : మరోసారి గ్యాస్ సిలిండర్‌కు రెక్కలు.. 8 నెలల్లో 165 పెంపు..!

Gas cylinder : సబ్సిడి లేని గ్యాస్ సిలిండర్ల వినియోగదారులకు మరోసారి అయిల్ కంపనీలు షాక్ ఇచ్చాయి..దీంతో ఎనిమిది నెలల్లోనే 165 రూపాయలు పెరిగి వినియోగదారులకు చుక్కలు చూపిస్తోంది.