Hyderabad : నగర నడిబొడ్డులో గంజాయి కేఫ్‌లు.. ఇన్‌‌స్టాలో వల..

Hyderabad : హైదరాబాద్ నగరం గంజాయిమత్తులో జోగుతుందా.. నగర నడిబోడ్డులో గంజాయి కేఫ్‌లను నడిపై ధైర్యం నిర్వహాకులకు ఎలా వచ్చింది. ఎక్సైజ్, మరియు పోలీసులు ఏం చేస్తున్నారు..