Smugglers arrest : హైదరాబాద్ ఓఆర్ఆర్ పై గంజాయి స్మగ్లర్స్.. కోట్ల రూపాయల గంజాయి సీజ్ ..

Ganja smuggling : హైదారాబాద్ ఓర్ఆర్ఆర్ పై భారిగా గంజాయి పట్టుపడింది. కోట్ల రూపాయల విలువ చేసే 400 కిలోల గంజాయిని పోలీసులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.