హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Ganesh immersion : ప్రారంభమైన గణేశ్ శోభాయాత్ర.. ట్రాలీపైకి ఖైరతాబాద్ వినాయకుడు.. బాలాపూర్‌లో లడ్డు వేలం

Ganesh immersion : ప్రారంభమైన గణేశ్ శోభాయాత్ర.. ట్రాలీపైకి ఖైరతాబాద్ వినాయకుడు.. బాలాపూర్‌లో లడ్డు వేలం

Ganesh immersion : హైదరాబాద్ నగరంలో గణేశ్ నిమజ్జనం కార్యక్రమం ప్రారంభమైంది. తెల్లవారు జామునే ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జన కార్యక్రమం ప్రారంభమైంది. మరోవైపు బాలాపూర్ గణేశ్‌డు సైతం ఊరేగింపుగా బయలు దేరాడు. మరి కాసేపట్లో లడ్డు వేలం కొనసాగనుంది.

Top Stories