హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Pics : హైదరాబాద్ వినాయక నిమజ్జనం... చూసి తీరాల్సిందే

Pics : హైదరాబాద్ వినాయక నిమజ్జనం... చూసి తీరాల్సిందే

Ganesh Immersion 2019 : డప్పు చప్పుళ్లు, జై బోలో గణేశ్ మహరాజ్‌ కీ అంటూ నినాదాల మధ్య హైదరాబాద్ వినాయక నిమజ్జనోత్సవం వైభవంగా సాగుతోంది. వీధులు, వాడలు, రోడ్లు అంతటా గణనాథులు తరలివెళ్తున్నారు. ఇక ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు అత్యంత రద్దీగా మారిపోయాయి. అసలు నడిచి వెళ్లేందుకు కూడా వీలు లేనంతగా భక్తులు, పర్యాటకులు, ప్రజలు తరలివెళ్లారు. ఇంకా లక్షలాదిగా వస్తూనే ఉన్నారు. నిమజ్జనానికి తలివెళ్తున్న గణనాథులను మీరే చూడండి.

  • |

Top Stories