Khammam : గుండె దానం చేసిన కానిస్టేబుల్‌కు ఘన నివాళి.. స్వగ్రామంలో అత్యక్రియలు

Khammam : అవయవ దానం చేసిన బ్రెయిన్‌డెడ్ కానిస్టేబుల్‌కు ఆయన స్వగ్రామంలో పోలీసులు, ప్రజా ప్రతినిధులు ఘన నివాళులు అర్పించారు. స్వగ్రామానికి చేరుకున్న మృతదేహాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున స్థానికులు చేరుకుని అంత్యక్రియల్లో పాల్గొన్నారు.