Home » photogallery » telangana »

FULL SCALE LOCK DOWN IN BHIMUNIGUDEM A TRIBAL VILLAGE IN THE ANNAPURNADIPALLI ZONE OF KOTTAGUDEM DISTRICT WITH HALF OF THE CORONA ARRIVING VB

Full time Lockdown: ఆ గ్రామంలో సగం మందికి కరోనా.. పూర్తిస్థాయి లాక్ డౌన్ దిశగా ఆ పల్లె.. ఎక్కడంటే..

Full time Lockdown: తెలంగాణ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా ఆ గ్రామంలో మాత్రం తగ్గలేదు. ఏకంగా గ్రామంలో ఉన్న సంగం మంది కరోనా బారిన పడ్డారు. దీంతో అక్కడ పూర్తి స్థాయి లాక్ డౌన్ విధించేందుకు గ్రామస్తులు నిర్ణయం తీసుకున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.