SRSP : నిండుకుండలా ఎస్‌ఆర్ఎస్పీ.. రెండు పంటలకు నీళ్లు...!

SRSP : ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరామ్ సాగ‌ర్ ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తుంది..ఎగువన కురుస్తున్న వర్షాలతో 12 గంటల్లో ఆరు టిఎంసిల వ‌ర‌ద‌ నీరు ప్రాజెక్టు లోకి వచ్చి చేరింది.. ప్రాజెక్టులోకి ల‌క్ష 80 వేల క్యూసెక్కుల ఇన్ ప్లో కోన‌సాగుతుంది.. దీంతో ఎస్ఆర్ఎస్పీ జ‌ల‌క‌ల‌ను సంత‌రించుకుంది..