Warangal : మరో మహిళా అధికారిపై పెట్రోల్ దాడి... కారణం ఇదే.. !

Warangal : మరో అటవీ అధికారిపై పెట్రోల్ దాడి జరిగింది. పోడు భూముల్లో పండిన పంటను అధికారులు నాశనం చేస్తున్నారన్న ఆగ్రహంతో స్థానిక రైతులు అక్కడి చేరుకున్న అధికారులపై ఈ దారుణానికి పాల్పడ్డారు.