kamareddy : దర్గా దర్శనానికి వెళ్తూ...నదిలో నలుగురు గల్లంతు..!

kamareddy : కామారెడ్డి జిల్లాలో ప్రమాదవశాత్తు నలుగురు మృతి చెందారు. బీర్కూరు శివారులోని మంజీరనదిని దాటుతుండగా నలుగురు నీటిలో మునిగిపోయారు. దర్గాదర్శనానికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుల్లో తల్లికూతుళ్లు, అక్క,తమ్ముడు ఉన్నారు.