Home » photogallery » telangana »

FOUNDATION STONE FOR TRS BAVAN AT DELHI BY CM KCR TODAY VRY

TRS Bavan @Delhi : ఢిల్లిలో తెలంగాణ భవన్.. భూమిపూజ చేసిన సీఎం కేసిఆర్...!

TRS Bavan @Delhi : దేశ రాజధాని ఢిల్లీ సీఎం కేసిఆర్ పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు.. హైదరాబాద్ నుండి ఒకరోజు ముందుగానే చేకున్న సీఎం కేసిఆర్ తోపాటు మంత్రులు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.