Home » photogallery » telangana »

FLEXI WAS SET UP UNDER THE NAME OF DESH KA NETA DURING THE TELANGANA CM KCR MEETING WITH MAHARASHTRA CM UDDHAV THACKERAY TODAY PRV

CM KCR: టీఆర్​ఎస్​ లీడర్లు మహారాష్ట్రనూ వదల్లేదుగా.. కేసీఆర్​కు స్వాగతం పలుకుతూ దేశ్​కా నేత ట్యాగ్​తో ముంబైలో వెలిసిన ఫ్లెక్సీలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశం అయ్యేందుకు ముంబైకి వెళ్తున్న వేళ అక్కడ నగరంలో వెలిసిన ఫ్లెక్సీలు చర్చనీయాంశం అవుతున్నాయి. ముంబై ఎయిర్​పోర్టు నుంచి మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్​ అధికారిక నివాసం వర్షా బంగ్లా వరకు అక్కడక్కడ బ్యానర్లు ఏర్పాటుచేశారు.