Home » photogallery » telangana »

FIRST BIRTHDAY CELEBRATIONS FOR TREE AT KBR PARK IN HYDERABAD VRY

Hyderabad : చెట్టుకు పునర్జన్మ.. ఆ తర్వత మొదటి బర్త్ డే.. వేడుకలు... హజరైన ప్రముఖులు

Hyderabad : పర్యావరణ ప్రేమికులు ఓ చెట్టుకు బర్త్‌ డే నిర్వహించారు. అయితే అది దాని అసలు పుట్టిన రోజు కాదు. చెట్టు పునర్జన్మ తర్వాత వచ్చే మొదటి పుట్టిన రోజును పలువురు జరిపారు. చెట్టుకు పునర్జ్మన్మ ఏంటని అని ఆలోచిస్తున్నారా.. అయితే ఇది చదవండి.