Telangana: అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి.. ఆ గ్రామంలో రూ.35 లక్షలతో..

Telangana: సిద్దిపేట జిల్లా పర్యటనలో భాగంగా ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. నూతనంగా నిర్మించిన పలు రైతువేదికలను ప్రారంభించారు.