Hyderabad : ఆడుకుంటున్న కొడుకును ఇంట్లోకి తీసుకువెళ్లిన తండ్రి... కత్తితో గొంతు కోసి దారుణం ..!

Hyderabad : మానసిక స్థితి సరిగా ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఇంటిబయట ఆడుకుంటున్న తన రెండెళ్ల కొడుకును ఇంట్లోకి తీసుకువచ్చి దారుణంగా గొంతు కోసి హత్య చేసి ఇంటి నుండి రక్తపు మరకలతో తాపిగా వెళ్లిపోయాడు.