CM KCR-Rythubandhu: తెలంగాణ రైతులకు శుభవార్త.. రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులు జమ.. ఎప్పటి నుంచంటే..

CM KCR-Rythubandhu: తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. యాసంగి సీజన్‌ పంటల సాగు ఇప్పుడిప్పుడే ప్రారంభం అవుతున్న నేపథ్యంలో రైతుబంధు నిధులు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. ఎప్పటి నుంచి అంటే..