Telangana Rythubandhu: తెలంగాణ రైతులకు శుభవార్త.. ఆ రోజే ‘రైతుబంధు’ నిధులు జమ.. వివరాలిలా..

Telangana Rythubandhu: తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. యాసంగి సీజన్‌ పంటల సాగు ఇప్పుడిప్పుడే ప్రారంభం అవుతున్న నేపథ్యంలో రైతుబంధు నిధులు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. వివరాలిలా ఉన్నాయి.