Home » photogallery » telangana » FARMERS PROTEST DUE TO POWER CUT AND LOCKED ELECTRICITY SUB STATION VRY

Adilabad Electricity Dharna : విద్యుత్ కోసం ఏఈని గదిలో నిర్భంధించిన రైతులు...!

Adilabad Electricity Dhrna : గత మూడు రోజులుగా విద్యుత్ సరఫరా లేకపోవడంతో రైతులు ఏఈని కార్యాలయ గదిలోనే బంధించారు. విద్యుత్ పునరుద్ధరణపై అధికారులను నిలదీసిన రైతులకు నిర్లక్ష్యపు సమాధానం చెప్పడంతో సహనం కోల్పోయిన రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు.