రైతుబంధు లబ్దిదారుల ఖాతాల్లో డబ్బు జమ చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. దీంతో ఇందుకోసం వెచ్చించే రూ. 7500 కోట్ల నిధులను సర్దుబాటు చేసేందుకు ఆర్థికశాఖ అధికారులు కసరత్తు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. డిసెంబర్ 15 నుంచే రైతుల ఖాతాల్లో నిధులు జమ కావాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేయడంతో.. అధికారులు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)