alcohol : మద్యం ఎలా కల్తీ చేస్తారో తెలుసుకోవాలనుందా....? అయితే ఈ వీడియో చూడాల్సిందే.. !

alcohol : సీలు వేసిన మద్యం బాటిల్ అలాగే ఉంటుంది. కాని అందులో మద్యం మాత్రం కల్తి జరుగుతోంది. అయితే ఇది ఎలా సాధ్యం అనుకుంటున్నారాజ.. సంగారెడ్డి జిల్లాలోని ఓ వైన్స్ నిర్వాహకులు చేస్తున్న ఈ దందా వీడియో మీరు చూడాల్సిందే...