Etela Rajendar: ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా.. ముహూర్తం ఖరారు.. ఆ రోజే..

Etela Rajendar: బీజేపీలో చేరే విషయంలో ఆయన ఇంత తొందరగా ఓ నిర్ణయానికి రావడం వెనుక అసలు కారణం మరొకటి ఉందనే చర్చ జరుగుతోంది.