Home » photogallery » telangana »

EATALA RAJENDER WIFE EATALA JAMULA POWERFUL COUNTER TO CM KCR ON LAND ENCROACHMENT PCV

Telangana : పంచిన భూమి మాది కాదు.. తామిచ్చిన షాక్ మామూలుది కాదన్న ఈటల జమున

మంత్రి పదవి నుంచి ఈటల బర్తరఫ్.. ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేసి ఉపఎన్నికల్లో గెలవడం వరకు.. ఇలా సీన్ బై సీన్.. గడిచిన 8 ఏళ్లలో తెలంగాణ రాజకీయాల్లో ఈ ఎపిసోడ్ ఒక్కటే హైలైట్ అయిందని చెప్పుకోవచ్చు.