Earthquake: బ్రేకింగ్ న్యూస్.. తెలంగాణలోని ఆ జిల్లాలో స్వల్ప భూకంపం.. భయాందోళనలో ప్రజలు..

Earthquake: తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లాలో సోమవారం ఉదయం భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో భయాందోళనలతో ప్రజలు బయటకు పరుగులు తీశారు.