Home » photogallery » telangana »

DOUBLE BEDROOMS WILL BE INAGURATED BY MINISTER KTR AT NECKLACE ROAD VRY

Double Bedrooms in hyderabad : నెక్లెస్ రోడ్‌లో డబుల్‌ ఇళ్లను ప్రారంభించనున్న మంత్రి కేటిఆర్

Double Bedrooms in hyderabad : హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లో నిర్మించిన డబుల్ బెడ్‌ రూమ్ ఇళ్లు ప్రారంభానికి సిద్దమయ్యాయి. ఈ నెల 26న మంత్రి కేటిఆర్ చేతుల మీదుగా వీటిని ప్రారంభించనున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తెలిపారు. 28 కోట్ల రూపాయలతో 330 ఇళ్లను నిర్మించినట్టు మంత్రి తెలిపారు.