పర్యావరణహిత దీపావళి పండగను ప్రోత్సహిస్తూ.. ప్రజల్లో అవగాహన కల్పించేలా ప్రభుత్వ విభాగాలు, విద్యార్థులతో నగరవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జీహెచ్ఎంసీ తెలిపింది. నిషేధిత రసాయనాలు, పేలుడు పదార్థాలతో తయారుచేసిన బాణాసంచాను విక్రయిస్తే లైసెన్స్ రద్దుచేస్తారు. (ప్రతీకాత్మకచిత్రం)