హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

9 రోజుల్లోనే ఎన్‌కౌంటర్.. దిశా హత్య కేసు పూర్తి టైమ్‌లైన్

9 రోజుల్లోనే ఎన్‌కౌంటర్.. దిశా హత్య కేసు పూర్తి టైమ్‌లైన్

దిశా హత్య కేసు నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. షాద్ నగర్ సమీపంలోని చటాన్ పల్లి వద్ద తుపాకులతో కాల్చిచంపారు. దిశను చటాన్ పల్లి సమీపంలో తగులబెట్టిన చోటుకు తీసుకెళ్లి సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా.. నలుగురు నిందితులు తమ తుపాకులను లాక్కునేందుకు ప్రయత్నించారు. తుపాకులను లాక్కోవడం సాధ్యం కాకపోవడంతో పారిపోయేందుకు ప్రయత్నించారని.. అందుకే కాల్పులు జరిపామని పోలీసులు తెలిపారు.

Top Stories