4. ఈ ఉంగరానికి సంబంధించిన వీడియోను గిన్నీస్ వాల్డ్ రికార్డ్స్ పేజీలో పోస్ట్ చేశారు. ఈ ఉంగరం తయారీకి పడ్డ శ్రమ ఎంతో ఆ వీడియోలో తెలుస్తుంది. గిన్నీస్ వాల్డ్ రికార్డ్స్ సొంతం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు ది డైమండ్ స్టోర్ బై చందూభాయి యజమాని కొట్టి శ్రీకాంత్. ఇలాంటి యూనిక్ పీస్ తయారుచేయాలన్న తన అభిరుచిని గుర్తించారని అన్నారు. (image: Guinness World Records)