ధరణి పోర్టల్ వచ్చినా.. చాలా చోట్ల వ్యవసాయ భూముల సమస్యలు పరిష్కారం కావడం లేదు. భూవిస్తీర్ణంలో హెచ్చు తగ్గులు, పట్టాదారు పేరు, కులం, సర్వే నెంబర్కి సంబంధించి పాస్ పుస్తకాల్లో తప్పులు నమోదయ్యాయి. వాటిని సవరించేందుకు అధికారుల చుట్టూ తిరిగినా పరిష్కారం కావడం లేదు. (ప్రతీకాత్మక చిత్రం)