హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Hyderabad Rains: ఆ భవనాలు ఖాళీ చేయండి.. జీహెచ్ఎంసీ ప్రజలకు కమిషనర్ కీలక సూచన

Hyderabad Rains: ఆ భవనాలు ఖాళీ చేయండి.. జీహెచ్ఎంసీ ప్రజలకు కమిషనర్ కీలక సూచన

Hyderabad Rains: ఇటీవ‌ల ఎడ‌తెరిపిలేని వ‌ర్షాలు కురుస్తున్నందున ప్ర‌జ‌ల ప్రాణాల‌ను కాపాడుట‌కు టౌన్‌ప్లానింగ్ విభాగం అధికారులు స్పెష‌ల్ డ్రైవ్ నిర్వ‌హిస్తున్న‌ట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ చెప్పారు. గ‌త వారం రోజుల్లో 65 శిథిల భ‌వ‌నాల‌ను కూల్చి వేసిన‌ట్లు చెప్పారు. ప్ర‌మాద‌క‌రంగా ఉన్న శిథిల భవ‌నాల‌లో ఉంటున్న ప్ర‌జ‌ల‌ను పున‌రావాస కేంద్రాల‌కు త‌ర‌లిస్తున్న‌ట్లు క‌మిష‌న‌ర్ తెలిపారు. వ‌ర్షాలు ప‌డుతున్నందున శిథిల భ‌వ‌నాలు ఖాళీ చేయాల‌ని ప్ర‌జ‌ల‌కు క‌మిష‌న‌ర్‌ విజ్ఞ‌ప్తి చేశారు.