Variety Accident : కారు ఢికొట్టింది...చెట్టుకు వేలాడాడు...! 20 మీటర్ల దూరం ..12 అడుగుల ఎత్తులో మనిషి... ఏం జరిగింది ?

Variety Accident :కారు డ్రైవర్ నిర్లక్ష్యంతో బైకుపై వెళుతున్న వ్యక్తి దారుణంగా చనిపోయాడు..అత్యంత వేగంగా వస్తున్న కారు ఢికొని బైకు వెళ్తున్న వ్యక్తి 20 మీటర్ల దూరంలో ఉన్న చెట్టుకు వేలాడుతూ...ప్రాణాలు కోల్పోయాడు..