Home » photogallery » telangana »

DALITHA BANDHU SCHEME TELANGANA GOVT BANS SALE AND PURCHASE OF DALITHA BANDHU VEHICLES AND MACHINERY SK ABH

Dalitha Bandhu: దళిత బంధుపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. అమ్మలేరు.. కొనలేరు..

Telangana Dalitha Bandhu Scheme: రైతు బంధు పథకంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కింద ప్రభుత్వం మంజూరు చేసిన వాహనాలు, యంత్రాల క్రయవిక్రయాలపై నిషేధం విధించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.