Cyclone Gulab : ముంచుకొస్తున్న గులాబ్.. నగరంలో వర్షాలు అప్రమత్తమైన అధికారులు..

Cyclone Gulab : గులాబ్‌ తుపాన్‌ ప్రభావంతో వచ్చే రెండు రోజులపాటు హైదరాబాద్‌ నగరంలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్‌యంత్రాంగం అప్రమత్తమైంది.