Home » photogallery » telangana »

CYBERABAD AND RACHAKONDA POLICE CELEBRATES BATHUKAMMA

PICS: ధూంధాంగా తెలంగాణ పోలీసుల బతుకమ్మ సంబరాలు

సైబరాబాద్ కమిషనరేట్ ఆవరణలో పోలీసులు బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని పోలీసులు, వారి కుటుంబసభ్యులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్, రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్‌ కుటుంబసభ్యులతో కలసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. సిబ్బందితో కలసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న కమిషనర్లు వారిలో ఉత్సాహాన్ని నింపారు.