Cyber crime : రూ 1000 పెట్టు ,1100 చేతపట్టు.. చివరకు నిరుద్యోగి ఇలా అయ్యాడు.. !

Cyber crime : గిఫ్టులు, కమీషన్లు, పెళ్లిళ్లు, వ్యాపారం... ఇలా పదాలను మారుస్తూ.. తమ దోపిడిని యదేఛ్చాగా కొనసాగిస్తున్న సైబర్ నేరగాళ్లు.. తాజాగా ఎంతకొంటే అంత లాభం అంటూ నిరుద్యోగులపై గురి పెట్టారు. ఆన్‌లైన్ ద్వారా వస్తువులు కొన్నవారికి పదిశాతం అదనంగా డబ్బులు ఇస్తామని వినియోగదారులకు టోపి వేస్తున్నారు.