దీనికి సంబంధించిన ఫోటోలు సైతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. దీంతో అధికారులు తక్షణమే స్పందించాలంటూ, ప్రయాణికులు ఫిర్యాదు చేస్తున్నారు. ఇదిలా ఉంటే గడిచిన 6 నెలలుగా మెట్రో సర్వీసులు కరోనా లాక్ డౌన్ కారణంగా నిలిపివేశారు. అయితే ఈ నెల 7వ తేదీ నుంచి మెట్రో రైళ్ల సర్వీసులు ప్రారంభం అయ్యాయి.