హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Telangana Covid 19 Vaccination: తెలంగాణలో ప్రారంభమైన కోవిడ్ వ్యాక్సినేషన్.. తొలి టీకా తీసుకుంది ఎవరంటే..

Telangana Covid 19 Vaccination: తెలంగాణలో ప్రారంభమైన కోవిడ్ వ్యాక్సినేషన్.. తొలి టీకా తీసుకుంది ఎవరంటే..

తెలంగాణ రాష్ర్ట వ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. హైద‌రాబాద్‌లోని గాంధీ ఆస్ప‌త్రిలో కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి, రాష్ర్ట వైద్యారోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ క‌లిసి వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు.

Top Stories