vaccine testing center : హైదరాబాద్‌లో వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్..

corona vaccine testing center :హైదరాబాద్ నగరంలో టీకా టెస్టింగ్‌ సెంటర్ ప్రారంభం కానుంది..దేశానికి వ్యాక్సిన్ హబ్‌గా మారిన హైదరాబాద్‌లో పీఎం కేర్ నిధులతో ఈ సెంటర్‌ను ప్రారంభించనున్నట్టు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.