Corona in schools : స్కూల్లో టీచర్లకు కరోనా... భయంతో 5గురు విద్యార్థులే హజరు...!

Corona in schools : స్కూళ్లు తెరిచి మూడు రోజులు కూడా కాలేదు. అప్పుడే రాష్ట్రంలో కరోనా పాజిటీవ్ సోకడంతో ఆందోళన చెలరేగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా టీచర్లు, విద్యార్థులు కరోనా భారిన పడుతున్నారు. దీంతో ఆ పాఠశాలతోని విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది.