వైరస్ కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటి వరకు కరోనా వల్ల తెలంగాణలో (corona deaths in Telangana) మరణించిన వారి సంఖ్య 4,096కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 33,104 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. రికవరీ రేటు 95.18గా ఉన్నట్లు సర్కార్ పేర్కొంది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 649 మందికి పాజిటివ్‌గా తేలింది.
ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ములుగు 20, నాగర్ కర్నూల్ 48, నల్గగొండ 100, నారాయణపేట 16, నిర్మల్ 55, నిజామాబాద్ 47, పెద్దపల్లి 36, సిరిసిల్ల 51, రంగారెడ్డి 114, సిద్దిపేట 58, సంగారెడ్డి 57, సూర్యాపేట 58, వికారాబాద్ 30, వనపర్తి 31, వరంగల్ రూరల్ 33, హనుమకొండ 106, యాదాద్రి భువనగిరిలో 51 చొప్పున కేసులు నమోదయ్యాయి.