Home » photogallery » telangana »

CORONA CASES SPREADING FASTER IN TELANGANA STATE THAT TOTAL 2319 CASES REGISTERED IN JUST 24 HOURS SPAN AND STATE GOVERNMENT ISSUED NEW DIRECTIONS TO HOSPITALS OVER CORONA ADMISSIONS PRV

Corona cases in Telangana: తెలంగాణలో గత 24 గంటల్లో 2,319 కరోనా కేసులు.. రికవరీ రేటు ఎంత ఉందంటే..? 

తెలంగాణలో కరోనా(Corona cases in Telangana) వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. 24 గంటల్లో 2,319 మందికి కోవిడ్​ పాజిటివ్​గా తేలింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,00,094గా ఉంది.