మళ్లీ వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలు, రాకపోకలు ఫంక్షన్లు యదావిధిగా జరుగుతున్నాయి. దీంతో మళ్లీ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయంటున్నారు డాక్టర్లు. ప్రస్తుతం వరంగల్ ఎంజిఎం హాస్పిటల్ లో కోవిడ్ వార్డులో 250 బెడ్స్ కు 200 వరకూ నిండిపోయాయి. (ప్రతీకాత్మక చిత్రం)