హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

corona cases due to alcohal : మద్యం బెల్ట్ షాపులతో కరోనా కేసులు...? సరిహద్దు జిల్లాల్లో కట్టుదిట్టం...!

corona cases due to alcohal : మద్యం బెల్ట్ షాపులతో కరోనా కేసులు...? సరిహద్దు జిల్లాల్లో కట్టుదిట్టం...!

corona cases due to alcohol : తెలంగాణ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతున్నా..ఇంకా సరిహద్దు జిల్లాల్లో మాత్రం కరోనా కేసుల తీవ్రత తగ్గడం లేదు.. ఇటు సరిహద్దు జిల్లాలైన ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో కొన్ని గ్రామాలు కట్టుదిట్టమైన నిబంధనల్లోకి వెళ్లాయి..అయితే ఖమ్మంలో కోవిడ్ ఉదృతికి మాత్రం మద్యం బెల్టుషాపులని నిర్ధారణకు వచ్చారు...

Top Stories