ఇక జిల్లాల వారీగా కేసుల (Corona cases) విషయానికి వస్తే.. ములుగు 3, నాగర్ కర్నూల్ 11, నల్గగొండ 33, నారాయణపేట 3, నిర్మల్ 13, నిజామాబాద్ 19, పెద్దపల్లి 28, సిరిసిల్ల 13, రంగారెడ్డి 60, సిద్దిపేట 25, సంగారెడ్డి 27, సూర్యాపేట 22, వికారాబాద్ 8, వనపర్తి 5, వరంగల్ రూరల్ 8, హనుమకొండ 35, యాదాద్రి భువనగిరిలో 13చొప్పున కేసులు నమోదయ్యాయి.
కరోనా (Coronavirus) నియంత్రణ కోసం కోవిడ్-19 పరీక్షలతో పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరంగా నిర్వహిస్తోంది అధికార యంత్రాంగం. ఇప్పటివరకు దేశంలో మొత్తం 170.9 కోట్ల కోవిడ్-19 టీకాలను పంపిణీ చేసినట్టు ప్రభుత్వం పేర్కొంది. ఇందులో మొదటి డోసుల సంఖ్య 90.2 కోట్లు ఉండగా, రెండు డోసులు తీసుకున్న వారి సంఖ్య 73.2 కోట్ల మంది ఉన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)