ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. నాగర్ కర్నూల్ 3, నల్గగొండ 23, నారాయణపేట 2, నిర్మల్ 3, నిజామాబాద్ 15, పెద్దపల్లి 4, సిరిసిల్ల 4, రంగారెడ్డి 29, సిద్దిపేట 19, సంగారెడ్డి 11, సూర్యాపేట 8, వికారాబాద్ 4, వనపర్తి 5, వరంగల్ రూరల్ 3, హనుమకొండ 10, యాదాద్రి భువనగిరిలో 12 చొప్పున కేసులు నమోదయ్యాయి.