హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Vemulawada:పోలీస్,ఆర్మీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.! ఉద్యోగ సాధనకు ఉచిత శిక్షణ .!

Vemulawada:పోలీస్,ఆర్మీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.! ఉద్యోగ సాధనకు ఉచిత శిక్షణ .!

Super Police:జీవితంలో ఒక్కో మెట్టు ఎక్కి లక్ష్యాన్ని సాధించాలనుకునే వారికి అతనోక మార్గదర్శి. పోలీస్ అవ్వాలి,సైనికుడిగా మారి దేశానికి సేవ చేయాలనుకునే వారికి అతనే ఓ స్పూర్తి. పేద, నిరుద్యోగ యువత కోసం యువ ఫౌండేషన్‌ పేరుతో ఫ్రీ పోలీస్ ట్రైనింగ్ ఇస్తున్న కానిస్టేబుల్‌ రాజశేఖర్‌ని వేములవాడ యూత్‌ సూపర్‌ పోలీస్‌గా భావిస్తోంది.

Top Stories