LPG cylinder: హైదరాబాద్ లో తగ్గిన వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల అమ్మకాలు.. ధరల వివరాలను ఇలా తెలుసుకోవచ్చు..
LPG cylinder: హైదరాబాద్ లో తగ్గిన వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల అమ్మకాలు.. ధరల వివరాలను ఇలా తెలుసుకోవచ్చు..
LPG cylinder: కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో గత సంవత్సరం పూర్తి స్థాయి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే హైదరాబాద్ నగరంలో గతంలో ఎల్పీజీ సిలిండర్ సరఫరా అనేది చాలా తగ్గింది. 19 కిలోల వాణిజ్య లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పిజి) వినియోగించేవారు చాలా వరకు తగ్గారు. కానీ రాష్ట్రంలో ఎల్పిజి దేశీయ వినియోగం మాత్రం 20-30 శాతం పెరిగింది.
గతేడాది రాష్ట్రంలో లాక్డౌన్ అమల్లోకి వచ్చిన వెంటనే వాణిజ్య ఎల్పిజి సిలిండర్ల అమ్మకాలు 90 శాతం తగ్గాయి. గత సంవత్సరంతో పోల్చితే తెలంగాణ ఎల్పిజి డీలర్స్ అసోసియేషన్‌లో లభించిన డేటా ప్రకారం మేలో వాణిజ్య ఎల్పిజి వినియోగం 30 శాతం తగ్గింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
రాష్ట్రంలో కోవిడ్ -19 కేసులు పెరగడం ప్రారంభించిన వెంటనే, వాణిజ్య ఎల్పిజి వినియోగం మళ్లీ తగ్గడం ప్రారంభమైంది. రాష్ట్రంలో లాక్డౌన్ విధించబడటానికి ముందే వాణిజ్య అమ్మకాల వినియోగం తగ్గుముఖం పట్టడం ప్రారంభమైంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
ఎందుకంటే ప్రజలు అప్పటికే కోవిడ్ భయం కారణంగా బయటకు వెళ్లడం మానేశారు. ఇప్పుడు, లాక్డౌన్ విధించినందున ఎల్పిజి వాణిజ్య అమ్మకాలు మరింత తగ్గాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
బయటకు వెళ్లి.. అక్కడ ఫుడ్ ఐటంలు తినడం చాలా వరకు మానేశారు. దీంతో వాణిజ్య పరంగా వినియోగం బాగా తగ్గిందని.. తెలంగాణ ఎల్పిజి డీలర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
దేశీయ ఎల్పిజి వినియోగంలో మాత్రం 20-30 శాతం పెరుగుదల ఉందని ఆయన చెప్పారు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరను మనం కూడా చెక్ చేసుకోవచ్చు. ముందుగా ప్రభుత్వ చమురు సంస్థ వెబ్‌సైట్‌కు వెళ్లాల్సి ఉంటుంది. . (ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
అందులో అన్ని చమురు కంపెనీలకు చెందిన ధరలు కనిపిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 8
గ్యాస్ సిలిండర్ ధరలను https://iocl.com/Products/IndaneGas.aspx ఈ లింక్‌లో చెక్ చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)