హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Ktr : కర్నల్ సంతోష్‌బాబు కాంస్యవిగ్రహం ఆవిష్కరించిన మంత్రి కేటిఆర్..!

Ktr : కర్నల్ సంతోష్‌బాబు కాంస్యవిగ్రహం ఆవిష్కరించిన మంత్రి కేటిఆర్..!

Colonel Santosh Babu : భారత్‌-చైనా సరిహద్దులో గాల్వన్ లోయ ఘర్షణల్లో విధులు నిర్వర్తిస్తూ భారతావని కోసం వీరోచితంగా పోరాడి అసువులు బాసిన కర్నల్‌ సంతోష్‌ బాబు విగ్ర‌హాన్ని సూర్యాపేట‌లో ఆవిష్క‌రించారు. జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తాలో ఏర్పాటు చేసిన కర్నల్‌ సంతోష్‌ బాబు 9 అడుగుల‌ కాంస్య విగ్రహాన్ని మంగళవారం మధ్యాహ్నం రాష్ట్ర‌ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఆవిష్కరించారు.

Top Stories