ప్రస్తుతం ఎయిర్‌పోర్టుకు వెళ్లే వారు బస్సులు, క్యాబ్‌లు, సొంత వాహనాలపైనే ఆధారపడుతున్నారు. ఈ మెట్రోలైన్ అందుబాటులోకి వస్తే ఎయిర్ పోర్ట్ వెళ్లే ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడనుంది. ట్రాఫిక్ సమస్యలు బాగా తగ్గుతాయి. వేగంగా ఎయిర్‌పోర్టుకు చేరుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)