CM KCR: సీఎం కేసీఆర్‌లో ఈ మార్పును గమనించారా? చాలా అరుదుగా మాత్రమే చూస్తుంటాం..

CM KCR: రెండు రోజుల క్రితం సీఎం కేసీఆర్ తన దత్తత గ్రామం వాసాలమర్రిలో పర్యటించిన విషయం తెలిసిందే. దళితవాడలో కాలినడక తిరుగుతూ.. ఇంటికి ఇంటికీ వెళ్లి పలకలించారు. ఐతే ఆ సందర్భంగా సీఎం కేసీఆర్‌లో ఓ మార్పు కనిపించింది. మీరు గమనించారా?